హోమ్ / వంటకాలు / తోటకూర పప్పుకూర

Photo of Amaranthus dal by Pravallika Srinivas at BetterButter
775
4
0.0(0)
0

తోటకూర పప్పుకూర

Oct-14-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర పప్పుకూర రెసిపీ గురించి

తోటకూర కందిపప్పు తో చేసే వంటకం తెలియని తెలుగు వారు ఉండరు. ఏక్కడకు వెళ్లినా ఇంటికి తిరిగి వచ్చి ఈ పప్పుకూర అప్పడాలు వడియాలతో తింటే చాలా బాగుంటుంది.నెయ్యి తప్పనిసరి అనుకోండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • ఉడికించాలి
  • వాటితో పాటు తినేవి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. తోటకూర - అరకట్ట
  2. కందిపప్పు - 1 t glass
  3. టమాటో - 2
  4. నీరు - తగినంత
  5. చింతపండు - 4 రెబ్బలు
  6. ఉల్లిపాయలు - 1
  7. ఉప్పు - తగినంత
  8. కారం - 1 spn
  9. నూనె - 3 tbsp
  10. పోపు దినుసులు - 1 tbsp
  11. వెల్లులిరెబ్బలు - 10
  12. కర్వేపాకు - 2 రెమ్మ
  13. పసుపు - 1/4 spn
  14. ఇంగువ - 1/4 spn
  15. యండుమిర్చి - 2

సూచనలు

  1. ముందుగా కందిపప్పును కడిగి పెట్టి నానపెట్టాలి.
  2. ఈలోగా తోటకూర కాడలు పీచుతీసి గిల్లుకుని తరిగి కడిగి పెట్టుకోవాలి.
  3. ఒక కుక్కర్ లో కందిపప్పు ,టమాటో, ఉల్లిపాయలు, చింతపండు ,నీరు వేసి 5 విసిల్స్ వచ్చేవరకు ఉంది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
  4. ఆవిరైపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పు గుత్తితో మెదుపుకోవాలి .
  5. స్టవ్ వెలిగించి ఉప్పు ,కారం వేసి మరి కొంచం దగ్గర పడేలాగా ఉడికించుకోవాలి.
  6. కడై పెట్టి నూనె వేసి కాగాక పోపు దినుసులు ,వెల్లులిరెబ్బలు ,కర్వేపాకు,యండుమిర్చి, పసుపు ,ఇంగువ వేసి చిటపటలాడాక తయారైన పప్పు లో వేసుకోవాలి .
  7. అంతే రుచికరమైన తోటకూర పప్పుకూర రెడీ ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర