హోమ్ / వంటకాలు / పాలక్ రవ్వ ఇడ్లీ

Photo of Spinach sooji idli by రమ్య వూటుకూరి at BetterButter
450
2
0.0(0)
0

పాలక్ రవ్వ ఇడ్లీ

Oct-15-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ రవ్వ ఇడ్లీ రెసిపీ గురించి

ఈజీగా చేసుకొనే ఈ అల్పాహారం చాలా ఆరోగ్యకరం కూడా.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పాలకూర 2 కట్టలు
  2. పచ్చిమిర్చి 2
  3. జీలకర్ర 1 స్పూన్
  4. అల్లం అంగుళం ముక్క
  5. నెయ్యి 2 స్పూన్స్
  6. పోపుగింజలు 2 స్పూన్
  7. జీడిపప్పు 2 స్పూన్స్
  8. కొత్తిమీర కొంచం
  9. పెరుగు 1 కప్
  10. ఉప్మా రవ్వ 2 కప్స్
  11. ఉప్పు తగినంత
  12. వంట సోడా కొంచం

సూచనలు

  1. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి
  2. బాండీ వేడెక్కాక నెయ్యి వేసుకొని పోపుగింజలు జీడిపప్పు వేసి వేయించాలి
  3. పోపు వేగాక రవ్వ వేసుకొని వేయించాలి
  4. ఒక గిన్నెలో కొంచం వాటర్ పోసి పాలకూర జీలకర్ర అల్లం పచ్చిమిర్చి 2 నిముషాలు ఉడికించాలి
  5. పాలకూర చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  6. రవ్వ మిశ్రమ0 చల్లారాక పాలకూర పేస్ట్ ఉప్పు పెరుగు వంటసోడా వేసి కలిపి 10 మినిట్స్ నాననివ్వాలి
  7. తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి అవసరం ఐతే వాటర్ పోసుకొని ఇడ్లీ పిండిలా తయారు చేసుకోవాలి
  8. ఈ పిండిని ఇడ్లీ లా వేసోవాలి
  9. అంతే పాలక్ రవ్వ ఇడ్లీ రెడి ఏదైనా చట్నీ తో బాగుంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర