హోమ్ / వంటకాలు / మేథీ మష్రూమ్ కర్రీ

Photo of Methi mushroom curry by Sree Sadhu at BetterButter
384
1
0.0(0)
0

మేథీ మష్రూమ్ కర్రీ

Oct-15-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మేథీ మష్రూమ్ కర్రీ రెసిపీ గురించి

ఇది రోటి లోకి ఎక్కువ రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 3

  1. మెంతికూర 1 కట్ట
  2. బటన్ మష్రూమ్ 1 కప్
  3. టమాటో 3-4
  4. ఆవాలు 1 చెంచా
  5. జీలకర్ర 1 చెంచా
  6. ఇంగువ చిటికెడు
  7. ఉప్పు తగినంత
  8. కారం తగినంత
  9. నూనె 3 చెంచాలు
  10. పచ్చిమిర్చి 2-3

సూచనలు

  1. ముందుగా మష్రూమ్ ని బాగా కడిగి ముక్కలు తరుగుకోవాలి
  2. టమాటో ని కూడా ముక్కలుగా తరుగుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులో నూనె వేసుకుని వేడి అయ్యాక అందులో ఆవాలు ,జీలకర్ర, ఇంగువ, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి
  4. అందులో తరిగిన మెంతికూర వేసి మంచి వాసన వచ్చేవరకు వేయించాలి
  5. అది వేగాక అందులో మష్రూమ్ వేసి వేయించి టమాటో కూడా వేసి బాగా మగ్గించి అందులో తగినంత ఉప్పు, కారం వేసి మరో ఐదు నిమిషాలు పొయ్యి మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర