పాలక్ పెసరట్టు | Palak Moong Dal Dosa Recipe in Telugu

ద్వారా Sudha Badam  |  15th Oct 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • Palak Moong Dal Dosa recipe in Telugu,పాలక్ పెసరట్టు, Sudha Badam
పాలక్ పెసరట్టుby Sudha Badam
  • తయారీకి సమయం

    30

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

1

పాలక్ పెసరట్టు వంటకం

పాలక్ పెసరట్టు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palak Moong Dal Dosa Recipe in Telugu )

  • బియ్యం 1/2 కప్పు
  • ఛాయ పెసరపప్పు 1/2 కప్పు
  • పెసలు 1/2 కప్పు
  • పాలకూర 2 కట్టలు
  • పచ్చిమిర్చి 4
  • అల్లం 3 అంగుళాలు
  • జీలకర్ర 2 స్పూను
  • ఉల్లిపాయలు 3
  • కొత్తిమీర 1/2 కప్పు
  • ఉప్పు తగినంత
  • నూనె తగినంత

పాలక్ పెసరట్టు | How to make Palak Moong Dal Dosa Recipe in Telugu

  1. బియ్యం, పెసరపప్పు, పెసలు రాత్రికి కానీ4గంటల ముందుగా కానీ నానబెట్టుకోవాలి
  2. మర్నాడు పొద్దున బాగా కడుక్కుని మిక్సీ జార్ లో కడిగిన పాలకూర, అల్లం ముక్క, పచ్చిమిర్చి 2, బియ్యం, పెసరపప్పు, పెసలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయాలి.
  3. సిద్ధం చేసుకున్న ముద్దని గిన్నీలోకి తీసుకుని ఉప్పు కలుపుకుని పెసరట్లు పిండి రెడి చేసుకోవాలి
  4. స్టవ్ మీద అట్ల పెనం పెట్టి వేడెక్కాక పెసరట్టు లాగా పోసుకుని దాని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి
  5. వేసుకుని ఎర్రగా కాల్చుకుని ఉప్మా తో సర్వ్ చేసుకోవాలి

Reviews for Palak Moong Dal Dosa Recipe in Telugu (1)

Sravanti a month ago

జవాబు వ్రాయండి