హోమ్ / వంటకాలు / Palak Moong Dal Dosa

Photo of Palak Moong Dal Dosa by Sudha Badam at BetterButter
1714
5
0.0(1)
0

Palak Moong Dal Dosa

Oct-15-2018
Sudha Badam
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • కఠినము
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. బియ్యం 1/2 కప్పు
  2. ఛాయ పెసరపప్పు 1/2 కప్పు
  3. పెసలు 1/2 కప్పు
  4. పాలకూర 2 కట్టలు
  5. పచ్చిమిర్చి 4
  6. అల్లం 3 అంగుళాలు
  7. జీలకర్ర 2 స్పూను
  8. ఉల్లిపాయలు 3
  9. కొత్తిమీర 1/2 కప్పు
  10. ఉప్పు తగినంత
  11. నూనె తగినంత

సూచనలు

  1. బియ్యం, పెసరపప్పు, పెసలు రాత్రికి కానీ4గంటల ముందుగా కానీ నానబెట్టుకోవాలి
  2. మర్నాడు పొద్దున బాగా కడుక్కుని మిక్సీ జార్ లో కడిగిన పాలకూర, అల్లం ముక్క, పచ్చిమిర్చి 2, బియ్యం, పెసరపప్పు, పెసలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయాలి.
  3. సిద్ధం చేసుకున్న ముద్దని గిన్నీలోకి తీసుకుని ఉప్పు కలుపుకుని పెసరట్లు పిండి రెడి చేసుకోవాలి
  4. స్టవ్ మీద అట్ల పెనం పెట్టి వేడెక్కాక పెసరట్టు లాగా పోసుకుని దాని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, అల్లం, జీలకర్ర, పచ్చిమిర్చి
  5. వేసుకుని ఎర్రగా కాల్చుకుని ఉప్మా తో సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sravanti
Oct-16-2018
Sravanti   Oct-16-2018

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర