దొండకాయ మెంతి కూర పచ్చడి | Tindora fenugreek chutney Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  15th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Tindora  fenugreek chutney recipe in Telugu,దొండకాయ మెంతి కూర పచ్చడి, Sree Vaishnavi
దొండకాయ మెంతి కూర పచ్చడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

2

0

దొండకాయ మెంతి కూర పచ్చడి వంటకం

దొండకాయ మెంతి కూర పచ్చడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Tindora fenugreek chutney Recipe in Telugu )

  • దొండకాయలు 20
  • మెంతికూర 2 కట్టలు
  • పచ్చిమిరపకాయలు 8-9
  • చింతపండు నిమ్మకాయ అంత
  • ఉప్పు తగినంత
  • పసుపు చిటికెడు
  • నూనె 2 చెంచాలు
  • ఎండుమిరపకాయలు 2
  • ఆవాలు 1 చెంచా
  • జీలకర్ర 1 చెంచా
  • మినపప్పు 1 చెంచా

దొండకాయ మెంతి కూర పచ్చడి | How to make Tindora fenugreek chutney Recipe in Telugu

  1. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి వేడి చేయాలి
  2. నూనె వేడి అయ్యాక అందులో పచ్చిమిర్చి వేసి వేయించాలి
  3. పచ్చిమిర్చి వేగాక అందులో దొండకాయలు ,మెంతి కూర వేసి వేయించాలి
  4. అది వేగిన తరువాత అందులో పసుపు, చింతపండు వేసి వేయించాలి
  5. అది బాగా వేగాక అందులో తగినంత ఉప్పు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చాలారుచుకోవాలి
  6. దానిని మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ చేసుకోవాలి
  7. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, ఎండుమిర్చి, మినపప్పు వేసి వేయించి పచ్చడిలో వేసుకోవడమే

Reviews for Tindora fenugreek chutney Recipe in Telugu (0)