హోమ్ / వంటకాలు / చుక్కకూర పప్పు

Photo of Khatta palak dal  by Harini Balakishan at BetterButter
1021
0
0.0(0)
0

చుక్కకూర పప్పు

Oct-15-2018
Harini Balakishan
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చుక్కకూర పప్పు రెసిపీ గురించి

సాంప్రదాయిక పప్పు. నేనైతే చిన్నప్పటినుండి తింటున్న

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. పావు కప్పు కంది పప్పు
  2. నాలుగు కప్పుల సన్నగ తరిగిన చుక్కకూర
  3. నలుగు పొడవుగ చీల్చిన పచ్చిమిర్చీ
  4. పసుపు
  5. ఉప్పు
  6. పల్లీ నూనె
  7. ఆవాలు
  8. జిలకర
  9. ఐదు వెల్లుల్లి రెబ్బలు
  10. చంచాడు కారంపుడి
  11. చంచాడు మసాలధనియాపుడి

సూచనలు

  1. కంది పప్పును కొద్దిగ పసుపు , నూనె వేసి కుక్కర్ లో మెత్తగా ఉడకబెట్టుకోవాలి
  2. ఆకుకూర పచ్చి మిర్చి తరిగి రెడీగా పెట్టుకోవాలి
  3. పోపులో నూనె వేసి , ఆవాలు, జిలకర చిట పట లాడించి పచ్చి మిర్చీ వేయ్యాలి
  4. ఆకుకూర వేసి, వేపాలి. అది మగ్గిన తర్వాత దంచిన వెల్లుల్లి జిలకర వేయ్యాలి
  5. ఉడికిన పప్పు వేసి కలపాలి
  6. కారంపుడి, ఉప్పు, ధనియాలపుడి వేయ్యాలి
  7. దగ్గర పడేవరకు ఉడకనివ్వాలి
  8. డిష్ అవుట్ చేయ్యాలి
  9. నచ్చిన విధంగా గార్నిష్ చేసి సర్వ్ చేయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర