తోటకూర సెనగపప్పు వడలు | Amaranath leaves vada Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  15th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Amaranath leaves vada recipe in Telugu,తోటకూర సెనగపప్పు వడలు, Harini Balakishan
తోటకూర సెనగపప్పు వడలుby Harini Balakishan
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

3

0

తోటకూర సెనగపప్పు వడలు వంటకం

తోటకూర సెనగపప్పు వడలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Amaranath leaves vada Recipe in Telugu )

 • ఐదు కప్పులు సన్నగ తరిగిన తోటకూర
 • ఒక కప్పు అరగంట నానబెట్టిన సెనగ పప్పు
 • ఆరు పచ్చి మిర్చీ
 • ఒకకప్పు సన్నగ తరిగిన ఉల్లిగడ్డలు
 • ఒక చంచా జిలకర
 • ఐదు వెల్లుల్లి రెబ్బలు
 • అరచంచా అల్లం పేస్ట్
 • చిన్న దాల్చిన్ చెక్క
 • చిటికెడు పసుపు
 • రుచికి ఉప్పు
 • డీప్ ప్రైకి సన్ఫ్లవర్ ఆయిల్

తోటకూర సెనగపప్పు వడలు | How to make Amaranath leaves vada Recipe in Telugu

 1. తోతటకూర తరిగి రెడీగ పెట్టుకోండి
 2. సెనగ పప్పు నానేయ్యండి
 3. ముందుగ జిలకర, వెల్లుల్లి, అల్లం , దాల్తచినీ, పచ్చిమిర్చీ పసుపు వేసి రుబ్బాలి
 4. తర్వాత సెనగపప్పువేసి బరకగా రుబ్బాలి
 5. ఉప్పు తరిగిన ఉల్లి గడ్డలు కలపాలి
 6. తరిగిన తోటకూర కలపాలి
 7. చిన్న వడలలా తట్టి వేడినూనెలో సన్నని మంటపై
 8. దోరగా కాల్వాలి
 9. వేడి వేడిగ సర్వ్ చేయ్యాలి

నా చిట్కా:

* తోటకూర బదలు పుదీనా వాడొచ్చు * వెల్లుల్లి బదలు ఇంగువ వేసుకోవచ్చు

Reviews for Amaranath leaves vada Recipe in Telugu (0)