హోమ్ / వంటకాలు / తోటకూర సెనగపప్పు వడలు

Photo of Amaranath leaves vada by Harini Balakishan at BetterButter
452
3
0.0(0)
0

తోటకూర సెనగపప్పు వడలు

Oct-15-2018
Harini Balakishan
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర సెనగపప్పు వడలు రెసిపీ గురించి

భలేమంచి స్నాక్ ఐటం. భలేక్రిస్పీగా యమా టేస్టీగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • కర్ణాటక
  • మిళితం
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • వేగన్

కావలసినవి సర్వింగ: 4

  1. ఐదు కప్పులు సన్నగ తరిగిన తోటకూర
  2. ఒక కప్పు అరగంట నానబెట్టిన సెనగ పప్పు
  3. ఆరు పచ్చి మిర్చీ
  4. ఒకకప్పు సన్నగ తరిగిన ఉల్లిగడ్డలు
  5. ఒక చంచా జిలకర
  6. ఐదు వెల్లుల్లి రెబ్బలు
  7. అరచంచా అల్లం పేస్ట్
  8. చిన్న దాల్చిన్ చెక్క
  9. చిటికెడు పసుపు
  10. రుచికి ఉప్పు
  11. డీప్ ప్రైకి సన్ఫ్లవర్ ఆయిల్

సూచనలు

  1. తోతటకూర తరిగి రెడీగ పెట్టుకోండి
  2. సెనగ పప్పు నానేయ్యండి
  3. ముందుగ జిలకర, వెల్లుల్లి, అల్లం , దాల్తచినీ, పచ్చిమిర్చీ పసుపు వేసి రుబ్బాలి
  4. తర్వాత సెనగపప్పువేసి బరకగా రుబ్బాలి
  5. ఉప్పు తరిగిన ఉల్లి గడ్డలు కలపాలి
  6. తరిగిన తోటకూర కలపాలి
  7. చిన్న వడలలా తట్టి వేడినూనెలో సన్నని మంటపై
  8. దోరగా కాల్వాలి
  9. వేడి వేడిగ సర్వ్ చేయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర