హోమ్ / వంటకాలు / సేమియా మేతి పులావ్

Photo of Semiya fenugreek leaves Pulav by Pravallika Srinivas at BetterButter
58
0
0.0(0)
0

సేమియా మేతి పులావ్

Oct-15-2018
Pravallika Srinivas
15 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమియా మేతి పులావ్ రెసిపీ గురించి

మెంతి ఆకుల్లో ఇనుము సమృద్ధిగా ఉంటుంది. దీంతోపాటు విటమిన్‌-సి, బి1, బి2, కాల్షియం కూడా ఉంటాయిఅతి తక్కువ కేలరీలు. కనుక మంచి సువాసనగాను, ఆరోగ్యంగా బరువు తగ్గేటందుకు మెంతులను వాడుకోవచ్చు. జీర్ణాశయం సంబంధ సమస్యలకు మెతులు మంచి ఔషధం. స్థూలకాయం, చెడు కొలెస్టరాల్‌, మధుమేహం అదుపునకు ఇవి దోహదపడతాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పెళ్లి కాని వారు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. మెంతుకూర - 1 కప్పు
  2. సేమియా - 250 gms
  3. టమాటో - 2
  4. క్యారెట్ - 1
  5. ఉల్లిపాయ - 1
  6. అల్లం - 1 inch
  7. బిర్యానీ ఆకు - 2
  8. పట్టా - 2 inch
  9. లవంగం - 6
  10. యాలుకలు - 4
  11. ఉప్పు - 1 spn
  12. పసుపు - 1/4 spn
  13. కసూరి మేతి - 2 spn
  14. నీరు - తగినంత
  15. నెయ్యి - 1 tbsp
  16. నూనె - తగినంత

సూచనలు

  1. ముందుగా మెంతుకూర కడిగి గిల్లి పెట్టుకోవాలి . సేమియా కసూరి మేతి వేసి దగ్గరగా ఉడికించుకోవాలి.
  2. టమాటో క్యారెట్ ,అల్లం, ఉల్లిపాయ పొడుగా తరిగి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి చీలికలు చేయాలి.
  3. ఇప్పుడు కడాయి పెట్టి నూనె వేసి మెంతుకూర వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి.
  4. అదే కడాయిలో నెయ్యి వేసి సేమియా వేయించుకోని ప్లేట్ లో తీసుకోవాలి.
  5. కడై లో నూనె వేసి బిర్యానీ ఆకు ,పట్టా, లవంగం ,యాలుకలు వేసి వేగాక తరిగిన కూరగాయలు వేసి ఉప్పు ,పసుపు వేసి మూతపెట్టి మగ్గనివ్వాలి.
  6. తర్వాత నీరు పోసి మరగనివ్వాలి.వేయించిన మెంతుకూర సేమియా కసూరి మేతి వేసి దగ్గరగా ఉడికించుకోవాలి.
  7. అంతే రుచికరమైన మెంతికూర సేమియా పులావ్ రెడీ.....

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర