హోమ్ / వంటకాలు / పాలకూర పకోడి

Photo of palak pakodi/ palak fritters by Harini Balakishan at BetterButter
317
1
0.0(0)
0

పాలకూర పకోడి

Oct-15-2018
Harini Balakishan
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర పకోడి రెసిపీ గురించి

నా ఫేవరేట్ ఐటం. వానా కాలంలో తినడానికి యమా మజా గా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. నాలుగు కప్పుల సన్నగ తరిగిన పాలకూర
  2. ఒక కప్పు సెనగపిండి
  3. 3/4 కప్పు బియ్యంపిండి
  4. ఉప్పు
  5. ఒకచంచా కారంపుడి
  6. ఓమ అర చంచా
  7. జిలకర ఒక చంచా
  8. డీప్ ఫ్రైకి సన్ ఫ్లవర్జ ఆయిల్

సూచనలు

  1. పాలకూర సన్నగా తరిగి , కడిగి నీరు వార్చాలి
  2. సెనగపిండి, బియ్యంపిండి, ఉప్పు , కారం, రెండు చంచాలవేడినూనెలో ఓమ, జిలకర చిటపటలాడించి కలపాలి
  3. పిండిని కడిగిన పాలకూరతో కలపాలి. మళ్ళీ నీరు కలపకుంటేనె పకోడీు కరకరలాడుతూ వస్తాయి
  4. పకోడిల మాదిరిగా వేడి నూనెలో సన్ననిసెగ పై డీప్ ఫ్రై చేయ్యాలి
  5. కర కర లాడేవరకు కాల్వాలి
  6. వేడిగ సర్వ్ చేయ్యాలి
  7. మెత్తగా కావాలైతే కొద్దిగ నీరు ఎక్కువ వేసి కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర