BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పుదీనా కారప్పూస

Photo of Mint sev  by రమ్య వూటుకూరి at BetterButter
195
3
0(0)
0

పుదీనా కారప్పూస

Oct-15-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుదీనా కారప్పూస రెసిపీ గురించి

కొత్త రెసిపీ . పుదీనా ఫ్లేవర్ తో రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పుదీనా 2 కట్టలు
  2. పచ్చిమిర్చి 10
  3. ఉప్పు తగినంత
  4. చనగపిండి 2 కప్స్
  5. వరి పిండి 2 కప్స్
  6. వాము 1 స్పూన్
  7. ఆయిల్ డీప్ ఫ్రై కి తగినంత

సూచనలు

  1. పుదీనా పచ్చిమిర్చి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి
  2. ఒకగిన్నెలో చనగపిండి వరిపిండి ఉప్పు పుదీనా పేస్ట్ వాము వేసి బాగా కలపాలి
  3. నీళ్ళు పోసుకొంటూ గట్టిగా ముద్ద చేసుకివాలి
  4. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ పోసుకోవాలి
  5. ఆయిల్ బాగా వేడెక్కాక కరప్పూస గొట్టం తో గుండ్రంగా వత్తుకోవాలి
  6. బాగా వేగాక తీసి గాలి చొరని డబ్బాలో పెట్టుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర