Photo of Green Cutlet by Pravallika Srinivas at BetterButter
675
2
5.0(0)
0

Green Cutlet

Oct-15-2018
Pravallika Srinivas
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర - చిన్న కట్ట
  2. బంగాళాదుంపలు - 4
  3. పచ్చి బఠాణీలు - 1 కప్పు
  4. ఉప్పు - తగినంత
  5. నీరు - తగినంత
  6. అల్లం - 1 అంగుళం
  7. వెల్లులిరెబ్బలు - 4
  8. పచ్చిమిర్చి - 4
  9. కొత్తిమీర - 4 రెమ్మలు
  10. కార్న్ఫ్లోర్ - 2 tbsp
  11. శనగపిండి - 1 tbsp
  12. బ్రెడ్ క్రమ్స్ - 5 tbsp
  13. చాట్ మసాలా - 1/2 tbsp
  14. గరం మసాలా - 1/2 tbsp
  15. కారం - 1/4 tbsp
  16. పసుపు - 1/4 tbsp
  17. జీడిపప్పు - తగినంత
  18. నూనె - తగినంత

సూచనలు

  1. ముందుగా పాలకూరను కడిగి ఉడికించుకొని స్ట్రైన్ చేసి చల్లనీరు పైనుండి పోయాలి.
  2. కుక్కర్ లో బంగాళాదుంపలు నానపెట్టిన బఠాణి లేదా పచ్చిబఠాణీలు ,ఉప్పు ,నీరు వేసి ఉడికించుకోవాలి.
  3. నీటిని వడగట్టి బఠాణీలు చల్లారిన తర్వాత మిక్సర్ జార్ లో వేసి గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టాలి.
  4. ఇప్పుడు ఉడికించినపాలకూర ,కొత్తిమీర, అల్లం ,వెల్లులిరెబ్బలు ,పచ్చిమిర్చి వేసి పేస్ట్ లాగ గ్రైండ్ చేస్కుని తయారైన బఠాణి మిశ్రమంలో వేస్కోవాలి.
  5. బంగాళాదుంపలు పొట్టు వలిచి మెదుపుకుని బఠాణి మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.
  6. ఇప్పుడు రెడీ అయిన మిశ్రమంలో కార్న్ఫ్లోర్ ,శనగపిండి, బ్రెడ్ క్రమ్స్ ,చాట్ మసాలా ,గరం మసాలా ,కారం ,ఉప్పు, పసుపు ,ఇంగువ అన్ని వేసి బాగా కలిపి ముద్ద చేసుకోవాలి.
  7. ఇప్పుడు తయారైన ముద్దను ఉండలు చేసుకోవాలి.
  8. తర్వాత ప్రెస్ చేసి మనకునచ్చిన షేప్ లో చేసుకొని పైన జీడిపప్పును ప్రెస్ చేయాలి.
  9. తయారైన కట్లెట్స్ ని బ్రెడ్ క్రమ్స్ లో ముంచి అన్నివైపులా అద్దుకోవాలి.
  10. స్టవ్ మీద అడుగు వెడల్పుగా ఉన్న కడై లో నూనె వేసి కాగాక కట్లెట్స్ వేసి షాలో ఫ్రై చేసుకోవాలి.
  11. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పేపర్ నాప్కిన్ లో వేస్కోవడం వలన ఎక్సెస్ ఆయిల్ పీల్చుకుంటుంది .
  12. సెర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే రుచికరమైన హర బర కబాబ్ రెడీ ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర