హోమ్ / వంటకాలు / ఆలూ పాలక్

Photo of Potato Spinach Gravy  by Pravallika Srinivas at BetterButter
444
1
0.0(0)
0

ఆలూ పాలక్

Oct-15-2018
Pravallika Srinivas
20 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ పాలక్ రెసిపీ గురించి

ఈ వంటకాన్ని పాలకూర బంగాళాదుంపను కలిపి చేసే గ్రేవీ కర్రీ. ఈ ఆలూ పాలక్ చపాతీ పూరి జీరా రైస్ ఏదైనా ప్లైన్ బిర్యానీ అన్నంలో కూడా కలుపు కోవచ్చు .ఇంకెందుకు ఆలస్యం తయారీ విధానం చూసేదామా ..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర - 1 కట్ట
  2. ఆలూ - 4
  3. నీరు - తగినంత
  4. నూనె - 3 tbsp
  5. కొత్తిమీర - 4 రెమ్మలు
  6. పచ్చిమిర్చి - 2
  7. సోంపు - 1/2 tbsp
  8. జీలకర్ర - 1/2 tbsp
  9. అల్లం ముక్కలు - 1 tbsp
  10. వెల్లులి ముక్కలు - 1 tbsp
  11. పాలమీగడ - తగినంత

సూచనలు

  1. ముందుగా పాలకూర ని కడిగి క్సుట్ చేసి గిన్నిలో నీరు పోసి ఉడికించి నీరు వడగట్టి పైన చన్నీళ్లుపోయాలి.
  2. కుక్కర్ లో ఆలూ నీరు ఉప్పు వేసి పొట్టుతో సహా 2 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
  3. ప్రెషర్ పోయాక పొట్టు తీసి పెద్ద ముక్కలు కట్ చేసి నూనె లో లైట్ గా వేయించుకోవాలి.
  4. ఇప్పుడు మిక్సర్ జార్ లో ఉడికించిన పాలకూర ,కొత్తిమీర ,పచ్చిమిర్చి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
  5. కడై పెట్టి నూనె వేసి కాగాక సోంపు, జీలకర్ర ,అల్లం ,వెల్లులి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి.
  6. తర్వాత ముందుగా తయారు చేసిన పాలకూర పేస్ట్ వేసి నీరు పోసి పచ్చివాసన పోయేవరకు ఉడికించి వేయించిన ఆలూ కూడా వేసి కలిపి మరికొంచెం ఉడికించుకోవాలి.
  7. అంతే సెర్వింగ్ బౌల్ లో తీస్కుని పైనుండి పాలమీగడ వేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర