చింతాకు కారం పొడి | tamarind leaves powder Recipe in Telugu

ద్వారా Krishnakumari Marupudi  |  15th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • tamarind leaves powder recipe in Telugu,చింతాకు కారం పొడి, Krishnakumari Marupudi
చింతాకు కారం పొడిby Krishnakumari Marupudi
 • తయారీకి సమయం

  50

  నిమిషాలు
 • వండటానికి సమయం

  0

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

చింతాకు కారం పొడి వంటకం

చింతాకు కారం పొడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make tamarind leaves powder Recipe in Telugu )

 • చింతాకు 3 cups
 • ధనియాలు 1 cup
 • బాదం పప్పు 1 cup
 • వేరుశెనగపప్పు 1/2 cup
 • పచ్చి సేనగా పప్పు 1 cup
 • మినప పప్పు 1 cup
 • జీరా 2 tablespoon
 • ఎండుమిర్చి 6
 • ఉప్పు తగినంత
 • చింతపండు తగినంత
 • వెల్లుల్లి రెబ్బలు 9

చింతాకు కారం పొడి | How to make tamarind leaves powder Recipe in Telugu

 1. చింతాకు కడిగి , ఎండ పెట్టి పొడి కట్టుకోవాలి
 2. బాండీ వేడి ఎక్కిన తరువాత కొంచెము ఆయిల్ లో బాద0పప్పు , ఎండు మిర్చి, పచ్చి సేనగపప్పు, మీనపపప్పు, వేరుశెనగ పప్పు, ధనియాలు, జీరా వేసి వేయించుకివాలి
 3. వాటిలో తగినంత చింతపండు , ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు మిక్సీ వేసుకొని పొడి అయ్యాక ఈ మీశ్రమాన్నిచింతపండు వేసి మిక్సీ వేయాలి
 4. ముందు చేసిపెట్టుకున్న చింతాకు పొడి వేసుకోండి ఆ మిక్సీ లో వేసి బాగా పొడి అయ్యే వరకు మిక్సీ వేయాలి
 5. అంతే చింతాకు కారం రెడి

నా చిట్కా:

చింతాకు ని కడిగి ఎండ పెట్టి పొడి చేసుకోవాలి , అప్పుడు కారం హెసుకోవడం ఈజీ చేసుకివడం అవుతుంసి

Reviews for tamarind leaves powder Recipe in Telugu (0)