హోమ్ / వంటకాలు / చింతాకు కారం పొడి

Photo of tamarind leaves powder  by Krishnakumari Marupudi at BetterButter
182
1
0.0(0)
0

చింతాకు కారం పొడి

Oct-15-2018
Krishnakumari Marupudi
50 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. చింతాకు 3 cups
  2. ధనియాలు 1 cup
  3. బాదం పప్పు 1 cup
  4. వేరుశెనగపప్పు 1/2 cup
  5. పచ్చి సేనగా పప్పు 1 cup
  6. మినప పప్పు 1 cup
  7. జీరా 2 tablespoon
  8. ఎండుమిర్చి 6
  9. ఉప్పు తగినంత
  10. చింతపండు తగినంత
  11. వెల్లుల్లి రెబ్బలు 9

సూచనలు

  1. చింతాకు కడిగి , ఎండ పెట్టి పొడి కట్టుకోవాలి
  2. బాండీ వేడి ఎక్కిన తరువాత కొంచెము ఆయిల్ లో బాద0పప్పు , ఎండు మిర్చి, పచ్చి సేనగపప్పు, మీనపపప్పు, వేరుశెనగ పప్పు, ధనియాలు, జీరా వేసి వేయించుకివాలి
  3. వాటిలో తగినంత చింతపండు , ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు మిక్సీ వేసుకొని పొడి అయ్యాక ఈ మీశ్రమాన్నిచింతపండు వేసి మిక్సీ వేయాలి
  4. ముందు చేసిపెట్టుకున్న చింతాకు పొడి వేసుకోండి ఆ మిక్సీ లో వేసి బాగా పొడి అయ్యే వరకు మిక్సీ వేయాలి
  5. అంతే చింతాకు కారం రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర