హోమ్ / వంటకాలు / తమలపాకుల పచ్చడి

Photo of Betel Leaves Chutney by Shailaja R at BetterButter
1299
4
0.0(0)
0

తమలపాకుల పచ్చడి

Oct-16-2018
Shailaja R
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తమలపాకుల పచ్చడి రెసిపీ గురించి

తమలపాకులు నేరుగా తినలేము కాబట్టి పచ్చడి చేసాను.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. తమలపాకులు - 10
  2. చింతపండు గుజ్జు - 1 టేబుల్ స్పూన్
  3. బెల్లం - 2 టీస్పూన్
  4. పచ్చిమిర్చి - 6
  5. నువ్వులు - 2 టేబుల్ స్పూన్
  6. జీలకర్ర - 1 టీస్పూన్
  7. మినప్పప్పు - 2 టీస్పూన్
  8. శనగపప్పు - 3 టీస్పూన్
  9. కరివేపాకు - 2 రెమ్మలు
  10. కొత్తిమీర - 1/4 కప్పు
  11. వెల్లుల్లి - 4 పాయలు
  12. ఉప్పు తగినంత
  13. నూనె - 1 టేబుల్ స్పూన్
  14. తాలింపుకి :
  15. ఆవాలు - 1 టీస్పూన్
  16. జీలకర్ర - 1 టీస్పూన్
  17. మినప్పప్పు - 1 టీస్పూన్
  18. కరివేపాకు - 1 రెమ్మలు
  19. ఎండుమిర్చి - 3
  20. నూనె - 1 టీస్పూన్

సూచనలు

  1. బాండిలో నూనె కాగాక జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి వేగనివ్వాలి.
  2. వీటితో పాటు పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేగనివ్వాలి.
  3. మిక్సీజార్ లో వేయించిన నువ్వుల్ని పొడి చేయాలి. దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి.
  4. పైన వేయించిన మిశ్రమాన్ని మిక్సీజార్లోకి తీసుకుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టాలి.
  5. దీనికి చింతపండు గుజ్జు, బెల్లం, ఉప్పు వేసి మెత్తగా చేయాలి.
  6. దీనిని ఒక బౌల్లోకి తీయాలి.
  7. బాండిలో నూనె కాగాక తాలింపు దినుసులు వేసి వేగనివ్వాలి.
  8. ఈ తాలింపుని పచ్చడికి కలపాలి.
  9. వేడి అన్నంలో ఈ పచ్చడి, నెయ్యి వేసి కలిపి తినాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర