మేథీను గోటా | Methinu gota Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  16th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Methinu gota recipe in Telugu,మేథీను గోటా, Harini Balakishan
మేథీను గోటాby Harini Balakishan
 • తయారీకి సమయం

  7

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

0

0

మేథీను గోటా వంటకం

మేథీను గోటా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Methinu gota Recipe in Telugu )

 • అరకప్పు సన్నగ తరిగిన మెంతి ఆకులు
 • అరకప్పు సన్నగ తరిగిన కొత్తిమీర
 • అల్లం పచ్చిమిర్చీ పేస్ట్ ఒకచంచా
 • ధనియా అరచంచా
 • మిరియాలు అరచంచా
 • వాము అరచంచా
 • సోంపు అరచంచా
 • పసుపు , ఇంగువ
 • ఇంగువ
 • ఒక కప్పు సెనగపిండి
 • ఉప్పు
 • కారంపుడి (ఆప్షనల్)
 • డీప్రైకి నూనె

మేథీను గోటా | How to make Methinu gota Recipe in Telugu

 1. అరకప్పు మెంతాకు, అరకప్పు కొత్తిమీర సన్నగ తరగాలి
 2. అల్లం పచ్చి మిర్చీ పేస్ట్ తయారు చేసుకోవాలి
 3. ధనియా, సోంపు, మిరియాలు ఓమ బరకగ పొడి కొట్టాలి
 4. అన్నింటిని ఒక బేసిన్ లాంటి గిన్నెలో వేయ్యాలి. ఒక కప్పు సెనగపిండి కూడ వేయ్యాలి
 5. రెండు చంచా నూనె వేడిచేసి చటికెడు పసుపు, ఇంగువ , ఉప్పువేసి పై మిశ్రమంలో కలపాలి
 6. నీరువేసి బజ్జి పిండి మాదిరి తడపాలి. కారం ఎక్కువ కావాలి అనిపిస్తే ఒకచంచా కారంపుడి కలపొచ్చు
 7. వేడి నూనెలో సన్నమంటపై పకోడీలలా దోరగ డీప్ ఫ్రై చేయ్యాలి
 8. గోల్డన్ బ్రౌన్ అయినప్పుడు తీయ్యాలి. దీనికి కాంబినేషన్ కొత్తిమీర పుదిన చట్నీ

Reviews for Methinu gota Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo