హోమ్ / వంటకాలు / తోటకూర ముద్దీపల్య(ముద్ద పప్పు)

Photo of Amaranth leaves muddipalya(muddapappu) by Harini Balakishan at BetterButter
640
2
0.0(0)
0

తోటకూర ముద్దీపల్య(ముద్ద పప్పు)

Oct-16-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర ముద్దీపల్య(ముద్ద పప్పు) రెసిపీ గురించి

ఇది ఒక కర్ణాటక సాంప్రదాయిక పప్పు. అన్నం , చపాతీలు, జొన్న రొట్టెలు, అన్ని రకాల రొట్టెలతో సెట్ అవుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. నాలుగు కప్పుల తరిగిన తోటకూర
  2. పావుకప్పు కంది పప్పు
  3. పసుపు, ఇంగువ
  4. పల్లీ నూనె రెండు గరిటెడు
  5. కారంపుడి ఒకచంచా
  6. రెండు చంచా బియ్యం లేక గోధుమ పిండి
  7. పావు కప్పు చింతపండు రసము
  8. చిన్న బెల్లంముక్క
  9. ఆవాలు , జిలకర
  10. పల్లీలు , కరివేపాకు
  11. రుచికి ఉప్పు

సూచనలు

  1. ముందుగ కందిపప్పును కొద్దిగ పసుపు, నూనె వేసి కుకర్లో మెత్తగా ఉడకబెట్టాలి
  2. తోటకూర తరిగి కడిగి పెట్టు కోవాలి
  3. మూకుడులో కొద్దిగ నూనె పోసి , ఆకుకూర వేసి వేపి, కొద్దిగ నీరు వేసి మగ్గనివ్వాలి
  4. చింతపులుసు వేసి మసలిన తర్వాత బెల్లం , కారంపుడి వేయ్యాలి
  5. ఉడికిన పప్పు వేసి ఉడకబెట్టాలి
  6. రెండు చంచాల బియ్యం లేదా గోధుమ పిండి లో కొద్దిగ నీరు కలిపి...
  7. ఉడుకుతున్న పప్పులోవేసి, సరిపడ ఉప్పు వేయ్యాలి
  8. డిష్ ఆవుట్ చేసుకోవాలి
  9. పల్లీ నూనె, ఆవాలు, జిలకర, ఇంగువ , పసుపు, ఎండు మిర్చీ పోపు తయారు చేసి...
  10. పప్పులో వేయ్యాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర