సోమప్ ఆకు పెరుగు చారు | Fennel/Dill leaves khadhi Recipe in Telugu

ద్వారా Krishnakumari Marupudi  |  16th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Fennel/Dill leaves khadhi recipe in Telugu,సోమప్ ఆకు పెరుగు చారు, Krishnakumari Marupudi
సోమప్ ఆకు పెరుగు చారుby Krishnakumari Marupudi
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  0

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

సోమప్ ఆకు పెరుగు చారు వంటకం

సోమప్ ఆకు పెరుగు చారు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Fennel/Dill leaves khadhi Recipe in Telugu )

 • సోంపు ఆకు 1 కట్ట
 • పచ్చి మిర్చి 4
 • అల్లం 3 అంగుళాలు
 • ఉల్లిపాయలు ముక్కలు 3 కప్పులు
 • పెరుగు 1 కిలో
 • తాలింపు దినుసులు 2 చెంచాలు
 • కరివేపాకు 1 రెమ్మ
 • ఇంగువ చిటికెడు
 • పసుపు చిటికెడు

సోమప్ ఆకు పెరుగు చారు | How to make Fennel/Dill leaves khadhi Recipe in Telugu

 1. సోంపు ఆకు శుభ్రము చేసుకొని , కడిగి పెట్టుకోవాలి
 2. బాండీ లో నూనె వేసి వేడి ఎక్కాక సోంపు ఆకు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించు కోని చల్లారనివ్వాలి
 3. చల్లారనిచ్చి న ఈ ఆకు, పచ్చి మిర్చి, అల్లం వేసి మెక్సి వేయాలి
 4. అదే బాండీ లో ఆయిల్ వేసి వేడి ఎక్కిన తరువాత తాలింపు దినుసులు వేసి వేగనివ్వాలి
 5. కరివేపాకు , ఇంగువ , పసుపు వేసి వేగనివ్వాలి
 6. తరువాత సోంపు ఆకు పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేగనివ్వాలి
 7. తరువాత పెరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి
 8. ఇలా సోంపు ఆకు పెరుగు చారు రెడి

నా చిట్కా:

సోంపు ఆకు అరుగుదలకు సహాయపడుతుంది

Reviews for Fennel/Dill leaves khadhi Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo