హోమ్ / వంటకాలు / సోమప్ ఆకు పెరుగు చారు

Photo of Fennel/Dill leaves khadhi  by Krishnakumari Marupudi at BetterButter
88
1
0.0(0)
0

సోమప్ ఆకు పెరుగు చారు

Oct-16-2018
Krishnakumari Marupudi
20 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • వాటితో పాటు తినేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. సోంపు ఆకు 1 కట్ట
  2. పచ్చి మిర్చి 4
  3. అల్లం 3 అంగుళాలు
  4. ఉల్లిపాయలు ముక్కలు 3 కప్పులు
  5. పెరుగు 1 కిలో
  6. తాలింపు దినుసులు 2 చెంచాలు
  7. కరివేపాకు 1 రెమ్మ
  8. ఇంగువ చిటికెడు
  9. పసుపు చిటికెడు

సూచనలు

  1. సోంపు ఆకు శుభ్రము చేసుకొని , కడిగి పెట్టుకోవాలి
  2. బాండీ లో నూనె వేసి వేడి ఎక్కాక సోంపు ఆకు వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించు కోని చల్లారనివ్వాలి
  3. చల్లారనిచ్చి న ఈ ఆకు, పచ్చి మిర్చి, అల్లం వేసి మెక్సి వేయాలి
  4. అదే బాండీ లో ఆయిల్ వేసి వేడి ఎక్కిన తరువాత తాలింపు దినుసులు వేసి వేగనివ్వాలి
  5. కరివేపాకు , ఇంగువ , పసుపు వేసి వేగనివ్వాలి
  6. తరువాత సోంపు ఆకు పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేగనివ్వాలి
  7. తరువాత పెరుగు, ఉల్లిపాయ ముక్కలు వేసి కలుపుకోవాలి
  8. ఇలా సోంపు ఆకు పెరుగు చారు రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర