గోంగూర తామరగింజల పులావు | Lotus seeds and Red sorrel leaves pulav Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  16th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Lotus seeds and Red sorrel leaves pulav recipe in Telugu,గోంగూర తామరగింజల పులావు, Divya Konduri
గోంగూర తామరగింజల పులావుby Divya Konduri
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  20

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

0

0

About Lotus seeds and Red sorrel leaves pulav Recipe in Telugu

గోంగూర తామరగింజల పులావు వంటకం

గోంగూర తామరగింజల పులావు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lotus seeds and Red sorrel leaves pulav Recipe in Telugu )

 • పావు కేజి బియ్యం
 • గోంగూర ఒక కట్ట వలిచినవి
 • ఉల్లి తరుగు కప్పు
 • పచ్చిమిచ్చి 5 చీలికలు
 • అల్లంవెల్లుల్లి పేస్టు ఒక స్పూను
 • ఉప్పు తగినంత
 • ఆలు ముక్కలు ఒక కప్పు
 • తామర గింజలు ఒక కప్పు
 • కేరటు ముక్కలు అర కప్పు
 • మసాల దినుసులు::4లవంగాలు
 • యాలకలు3
 • మరాఠి మొగ్గ1
 • బిర్యాని ఆకు 1
 • దాల్చిన చెక్క 1
 • అర కప్పు నూనె
 • 2స్పూనులు నెయ్యి

గోంగూర తామరగింజల పులావు | How to make Lotus seeds and Red sorrel leaves pulav Recipe in Telugu

 1. ఆకులు వలిచి కడిగి ఉంచాలి
 2. బియ్యం కడిగి నాన పెట్టాలి
 3. గోంగూరని వేడినీటిలో వేసి తీయాలి
 4. దానిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి
 5. బాండీ పెట్టి నూనె .నెయ్యి వేసి మసాల దినుసులు వేసి
 6. తరువాత మిగత కూరలు వేయాలి
 7. అవి వేగినాక తామర గింజలు వేయాలి
 8. వేగిన తరువాత రుబ్బిన గోంగూర పేస్టూ వేయాలి
 9. వేగించి సరిపడ ఉప్పు వేసి సరిపడా నీళ్ళు పోసి నానబెట్టిన బియ్యం వేసి
 10. 15నిమిషాలు ఉడికించి చివర గా ఒక స్పూను నెయ్యి వేసి దించాలి

నా చిట్కా:

గోంగూర పులుపు ఉంటుంది అందుకని టమోట వేసుకోనవసరం లేదు..రుచి బాగుంటుంది

Reviews for Lotus seeds and Red sorrel leaves pulav Recipe in Telugu (0)