హోమ్ / వంటకాలు / గోంగూర తామరగింజల పులావు

Photo of Lotus seeds and Red sorrel leaves pulav by Divya Konduri at BetterButter
480
1
0.0(0)
0

గోంగూర తామరగింజల పులావు

Oct-16-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోంగూర తామరగింజల పులావు రెసిపీ గురించి

గోంగూర ఆకుల పులుపు తామరగింజల కు పట్టి పులావు కొత్తగా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. పావు కేజి బియ్యం
  2. గోంగూర ఒక కట్ట వలిచినవి
  3. ఉల్లి తరుగు కప్పు
  4. పచ్చిమిచ్చి 5 చీలికలు
  5. అల్లంవెల్లుల్లి పేస్టు ఒక స్పూను
  6. ఉప్పు తగినంత
  7. ఆలు ముక్కలు ఒక కప్పు
  8. తామర గింజలు ఒక కప్పు
  9. కేరటు ముక్కలు అర కప్పు
  10. మసాల దినుసులు::4లవంగాలు
  11. యాలకలు3
  12. మరాఠి మొగ్గ1
  13. బిర్యాని ఆకు 1
  14. దాల్చిన చెక్క 1
  15. అర కప్పు నూనె
  16. 2స్పూనులు నెయ్యి

సూచనలు

  1. ఆకులు వలిచి కడిగి ఉంచాలి
  2. బియ్యం కడిగి నాన పెట్టాలి
  3. గోంగూరని వేడినీటిలో వేసి తీయాలి
  4. దానిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి
  5. బాండీ పెట్టి నూనె .నెయ్యి వేసి మసాల దినుసులు వేసి
  6. తరువాత మిగత కూరలు వేయాలి
  7. అవి వేగినాక తామర గింజలు వేయాలి
  8. వేగిన తరువాత రుబ్బిన గోంగూర పేస్టూ వేయాలి
  9. వేగించి సరిపడ ఉప్పు వేసి సరిపడా నీళ్ళు పోసి నానబెట్టిన బియ్యం వేసి
  10. 15నిమిషాలు ఉడికించి చివర గా ఒక స్పూను నెయ్యి వేసి దించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర