హోమ్ / వంటకాలు / ఉల్లి ఆకు, కొత్తిమీర బియ్యంపిండి కారం బిళ్ళలు

Photo of Spring onion,coriander rice flour spicy thalipeet  by Divya Konduri at BetterButter
483
1
0.0(0)
0

ఉల్లి ఆకు, కొత్తిమీర బియ్యంపిండి కారం బిళ్ళలు

Oct-16-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లి ఆకు, కొత్తిమీర బియ్యంపిండి కారం బిళ్ళలు రెసిపీ గురించి

కారం బిళ్ళలు ఎక్కువ గా చేస్తు ఉంటారు..నేను ఉల్లి ఆకు కొత్తిమిర వేసి ట్రై చేసాను

రెసిపీ ట్యాగ్

  • కర్ణాటక

కావలసినవి సర్వింగ: 5

  1. ఉల్లి ఆకు తరుగు ఒక కప్పు
  2. కొత్తిమీర తరుగు కప్పు
  3. పచ్చిమిర్చి 5 కప్పు
  4. బియ్యంపిండి రెండు కప్పులు
  5. ఉప్పు తగినంత
  6. జీలకర్ర ఒక స్పూను
  7. నూనె తగినంత

సూచనలు

  1. కొత్తిమీర తీసుకొని సగం చేసి ఒక సగాన్ని పచ్చిమిర్చి కలిపి పేస్టు చేయాలి
  2. గిన్నెలో బియ్యం పిండి.ఉప్పు ఉల్లి తరుగు
  3. కొత్తిమీర పేస్టు.జీలకర్ర.మిగిలిన కొత్తిమీర వేసి కొద్దిగా నీళ్ళు
  4. పోసి రొట్టె పిండిలా కలపాలి
  5. నూనె వేడి చేసి కలిపి పెట్టిన పిండిన కొద్దిగి తీసుకొని
  6. మందపాటి కవరు తీసుకొని బిళ్ళలాగ వత్తి మథ్యలో పెట్టి
  7. వేగించి తీసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర