హోమ్ / వంటకాలు / పాలకూర ప్యాకెట్ మోమోస్

Photo of Spinach pouch momos by Divya Konduri at BetterButter
87
1
0.0(0)
0

పాలకూర ప్యాకెట్ మోమోస్

Oct-16-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర ప్యాకెట్ మోమోస్ రెసిపీ గురించి

మోమోస్ ఎక్కవ గా చేసుకుంటాము కాని ఆకుకూరని కలిపి చేద్దామని ట్రై చేసాను

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. పాలకూర అర కట్ట
  2. మైదా పిండి ఒక కప్పు
  3. కేరట్ తురుము అర కప్పు
  4. కేబేజి తురుము అర కప్పు
  5. మిరియాల పొడి ఒక స్పూను
  6. ఉప్పు తగినంత
  7. బటర్ 2 క్యూబులు

సూచనలు

  1. పాలకూరని శుబ్రం చేసి ఉం చేయాలి
  2. వేడి నీటిలో వేసి పేస్టు చేసి చేయాలి పిండిలో ఉప్పు వేసి సరి పడా పేస్టు వేసి చపాతి ముద్దలా కలపాలి
  3. బాండీలో బటర్ వేసి జీలకర్ర వేసి కేరట్.కేబేజి వేసి
  4. మెత్తపడ్డాక ఉప్పు.మిరియాల పొడి వేసి దించాలి
  5. పిండి చిన్న పూరిలలా వొత్తి కూర ని పెట్టి ప్యాకెట్ లా మడిచి
  6. ఆవిరి పైన15నిమిషాలు ఉడకనివ్వాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర