మేథీ ఆలూ | Methi aloo Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  17th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Methi aloo recipe in Telugu,మేథీ ఆలూ, Sree Vaishnavi
మేథీ ఆలూby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

మేథీ ఆలూ వంటకం

మేథీ ఆలూ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Methi aloo Recipe in Telugu )

  • సన్నగా తరిగిన మెంతి కూర 2 కట్టలు
  • బంగాళదుంప 4-5
  • నూనె 3-4 చెంచాలు
  • ఆవాలు 1 చెంచా
  • మినపప్పు 1 చెంచా
  • పచ్చిమిర్చి 2
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • పసుపు చిటికెడు

మేథీ ఆలూ | How to make Methi aloo Recipe in Telugu

  1. ముందుగా మెంతి కూరను సన్నగా తరిగి నీళ్లలో వేసుకోవాలి
  2. ఆలూగడ్డ కూడా చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె వేసి అందులో ఆవాలు, మినపప్పు ,పచ్చిమిర్చి వేసి వేయించాలి
  4. అందులో మెంతికూర వేసి ఎర్రగా వేయించాలి
  5. అది వేగిన తరువాత అందులో ఆలూ వేసి వేయించాలి
  6. అది వేగాక అందులో పసుపు ,ఉప్పు ,కారం వేసి మరో ఐదు నిముషాలు వేయించి సర్వ్ చేయడం

Reviews for Methi aloo Recipe in Telugu (0)