హోమ్ / వంటకాలు / పాలక్ సూప్

Photo of Palak soup by రమ్య వూటుకూరి at BetterButter
659
0
0.0(0)
0

పాలక్ సూప్

Oct-17-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ సూప్ రెసిపీ గురించి

ఇది మంచి పౌష్టికాహారం. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • సూపులు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. పాలకూర 3 కట్టలు
  2. వాటర్ 3 కప్స్
  3. ఉల్లిపాయ 1
  4. మిరియాలు 10
  5. బిర్యానీ ఆకు 1
  6. తెల్లమిరియాల పొడి 1/2 స్పూన్
  7. క్రీమ్ 2 స్పూన్స్
  8. వెల్లుల్లి ముక్కలు 2 స్పూన్స్
  9. ఉప్పు తగినంత

సూచనలు

  1. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకోవాలి
  2. 1స్పూన్ బటర్ వేసి కరిగాక వెల్లుల్లి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు బిర్యానీ ఆకు మిరియాలు వేసి బాగా వేయించాలి
  3. వేగిన తర్వాత పాలకూర ముక్కలు చేసి 3 నిముషాలు వేయించాలి
  4. 3 కప్స్ వాటర్ పోసి బాగా ఉడకబెట్టాలి
  5. బాగా చల్లారాక వాటర్ వేరుచేసి పాలకూర మిశ్రమాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  6. ఒక గిన్నెలో పాలకూర పేస్ట్ ఉడికించిన వాటర్ తెల్లమిరియాల పొడి ఉప్పు వేసి కలుపుకోవాలి
  7. సర్వింగ్ బౌల్ లోకి తీస్కొని పైన క్రీమ్ వేసి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర