ఆలూ మేథీ పరాఠా | Aloo methi paratha Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  17th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Aloo methi paratha recipe in Telugu,ఆలూ మేథీ పరాఠా, Harini Balakishan
ఆలూ మేథీ పరాఠాby Harini Balakishan
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

0

0

ఆలూ మేథీ పరాఠా వంటకం

ఆలూ మేథీ పరాఠా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Aloo methi paratha Recipe in Telugu )

  • ఒక కప్పు తరిగిన మెంతికూర
  • ఒక కప్పు తరిగిన కొత్తిమీర
  • ఒక కప్పు గోధుమపిండి
  • ఒక కప్పు ఉడకబెట్టి తురిమిన ఆలుగడ్డ
  • చిటికెడు పసుపు
  • ఒక చంచా కారంపుడి
  • ఉప్పు తగినంత
  • ఒక చంచా వేయించి పొడి కొట్టిన జిలకర పొడి
  • చాట్ మసాలా
  • నూనె

ఆలూ మేథీ పరాఠా | How to make Aloo methi paratha Recipe in Telugu

  1. మెంతికూర, ఆలు, కొత్తిమీర, గోధుమపిండి, పసుపు, ఉప్పు, జిలకర పొడి, కారం పుడి, రెండు చంచాల నూనె తీసుకుని
  2. చాలా కొద్ది నీరుతో చపాతీ పిండి మాదిరి తడపాలి
  3. చిన్న ఉండలుగా చేయ్యాలి
  4. సన్నగ బేలించాలి
  5. వేడి పెనం మీద ముందు నూనె లేకుండ కాల్వాలి
  6. రెండో పక్క
  7. నూనెవేసి కాల్చాలి
  8. ఇంకో పక్క కూడ కాల్చి చాట్ మసాలా చల్లాలి
  9. గ్రేవీ కర్రీ, పికిల్, రైతా తో తినొచ్చు లేకుంటే అలానే కూడ తినొచ్చు

నా చిట్కా:

ఆలూ లేకుండా ఉత్త మెంతి ఆకు తో లేక వేరే ఆకు కూరలతో చేసుకోవచ్చు

Reviews for Aloo methi paratha Recipe in Telugu (0)