హోమ్ / వంటకాలు / ఆలూ మేథీ పరాఠా

Photo of Aloo methi paratha by Harini Balakishan at BetterButter
566
0
0.0(0)
0

ఆలూ మేథీ పరాఠా

Oct-17-2018
Harini Balakishan
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలూ మేథీ పరాఠా రెసిపీ గురించి

కడుపు నిండే రుచికరమైన టిఫిన్ మరియు బ్రన్చ్ వంటకం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • వేగన్

కావలసినవి సర్వింగ: 2

  1. ఒక కప్పు తరిగిన మెంతికూర
  2. ఒక కప్పు తరిగిన కొత్తిమీర
  3. ఒక కప్పు గోధుమపిండి
  4. ఒక కప్పు ఉడకబెట్టి తురిమిన ఆలుగడ్డ
  5. చిటికెడు పసుపు
  6. ఒక చంచా కారంపుడి
  7. ఉప్పు తగినంత
  8. ఒక చంచా వేయించి పొడి కొట్టిన జిలకర పొడి
  9. చాట్ మసాలా
  10. నూనె

సూచనలు

  1. మెంతికూర, ఆలు, కొత్తిమీర, గోధుమపిండి, పసుపు, ఉప్పు, జిలకర పొడి, కారం పుడి, రెండు చంచాల నూనె తీసుకుని
  2. చాలా కొద్ది నీరుతో చపాతీ పిండి మాదిరి తడపాలి
  3. చిన్న ఉండలుగా చేయ్యాలి
  4. సన్నగ బేలించాలి
  5. వేడి పెనం మీద ముందు నూనె లేకుండ కాల్వాలి
  6. రెండో పక్క
  7. నూనెవేసి కాల్చాలి
  8. ఇంకో పక్క కూడ కాల్చి చాట్ మసాలా చల్లాలి
  9. గ్రేవీ కర్రీ, పికిల్, రైతా తో తినొచ్చు లేకుంటే అలానే కూడ తినొచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర