పెసర్లు ఆకుకూరల కర్రీ | Green moong leafy curry Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  17th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Green moong leafy curry by Harini Balakishan at BetterButter
పెసర్లు ఆకుకూరల కర్రీby Harini Balakishan
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

0

0

పెసర్లు ఆకుకూరల కర్రీ వంటకం

పెసర్లు ఆకుకూరల కర్రీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Green moong leafy curry Recipe in Telugu )

 • పిడికెడు తరిగిన మెంతి కూర
 • పిడికెడు తరిగిన తోట కూర
 • పిటడికెడు తరిగిన పాలకూర
 • ఒక కప్పు నానేసి ఉడకబెట్టిన పెసలు
 • అర కప్పు సన్నగ తరిగిన ఉల్లిగడ్డ
 • తరిగిన పచ్చి మిర్చీ
 • చంచా అల్లం వెల్లుల్లి పేస్ట్
 • ఒకచంచా కారంపుడి
 • చిటికెడు పసుపు
 • ఉప్పు
 • ధనియా పొడి/గరంమసాలా
 • నూనె, ఆవాలు, జిలకర
 • నిమ్మ రసము

పెసర్లు ఆకుకూరల కర్రీ | How to make Green moong leafy curry Recipe in Telugu

 1. మూకుడులో నూనెవేడి చేసి ఆవాలు ,జిలకర చిటపటలాడించి తరిగిన పచ్చిమిర్చీ, ఉల్లిగడ్డలు , ఉప్పు వేసి వేపాలి
 2. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి
 3. మెంతికూర, తోటకూర , పాలకూర ఒకదాని తర్వాత ఇంకొకటి వేసి వేపి, మగ్గనివ్వాలి
 4. కారంపుడి ధనియాపుడి వేయ్యాలి
 5. తర్వాత ఉడికిన పెసర్లు వేయ్యాలి
 6. కలిపేసి నిమ్మరసం పిండేస్తే రుచికరమైన కూర రెడీ

నా చిట్కా:

అన్ని రకాల ఆకు కూరలు వాడొచ్చు. పెసర్ బదలు అలసందలు, రాజ్మ కూడ వాడొచ్చు

Reviews for Green moong leafy curry Recipe in Telugu (0)