హోమ్ / వంటకాలు / చింతకాయ కొత్తిమీర పచ్చడి

Photo of Raw tamarind coriander chutney by Sree Sadhu at BetterButter
445
2
0.0(0)
0

చింతకాయ కొత్తిమీర పచ్చడి

Oct-17-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చింతకాయ కొత్తిమీర పచ్చడి రెసిపీ గురించి

ఇది వేడి వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. చింతకాయలు పావు కేజీ 
  2. పచ్చిమిర్చి 75 గ్రా. 
  3. కొత్తిమీర ఒక కట్ట 
  4. ఉప్పు తగినంత 
  5. ఇంగువ చిటికెడు
  6. ఆవాలు 1 చెంచా
  7. నూనె 4 చెంచాలు
  8. జీలకర్ర 1 చెంచా

సూచనలు

  1. చింతకాయల్ని బాగా కడిగి ఆరాక, పక్కలనుండే ఈనెల్నీ లోపలున్న గింజల్నీ తీసి ఆరబెట్టాలి. 
  2. ఇప్పుడు పచ్చిమిర్చి ని నూనె లో వేయించుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళి ఒక మూకుడు పెట్టి నూనె వేసి ఆవాలు ,జీలకర్ర ,ఇంగువ ,కొత్తిమీర వేసి వేయించాలి
  4. వాటిని రోట్లో వేసుకుని దంపుకోవాలి
  5. అందులో చింతకాయ ముక్కలు కూడా వేసి డంపుకోవాలి
  6. తరువాత బాణలిలో నూనె వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసి తాలింపు చేసి పచ్చడిలో కలపాలి. 

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర