పాలకూర వేపుడు | Spinach stir fry Recipe in Telugu

ద్వారా Anitha Rani  |  17th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Spinach stir fry recipe in Telugu,పాలకూర వేపుడు, Anitha Rani
పాలకూర వేపుడుby Anitha Rani
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పాలకూర వేపుడు వంటకం

పాలకూర వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Spinach stir fry Recipe in Telugu )

  • పాలకూర 2 కట్టలు
  • పచ్చిమిర్చి 5
  • ఉల్లిపాయ 1
  • వెల్లుల్లిరెబ్బలు 6
  • పొట్టు పెసరపప్పు. 2స్పూన్స్
  • పోపు దినిసులు 1 స్పూన్
  • నూనె 2స్పూన్స్
  • ఉప్పు తగినంత
  • పసుపు. చిటికెడు.
  • కరివేపాకు 4 రెమ్మలు
  • కొబ్బరి పాడి 1స్పూన్
  • ధనియాలపొడి. 1/2 స్పూన్

పాలకూర వేపుడు | How to make Spinach stir fry Recipe in Telugu

  1. పాలకూరను కడిగి కట్ చేసుకోవాలి. ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు.తయారు చేసుకోవాలి.
  2. పాన్ వేడి అయ్యాక నూనె వేసి పోపు గింజలు,ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు,వెల్లుల్లిరెబ్బలు, పెసరపప్పు,ఉప్పు పసుపువేసి వేగ నివ్వాలి,తరువాత పాలకూర వేసి మగ్గనివ్వాలి.
  3. కూర మెత్త బడ్డాక అందులో కొబ్బరి పొడి,ధనియాల పొడి వేసి ఉప్పు సారి చూసుకొని స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  4. రుచికరమైన పాలకూర వేపుడు తయారు.

నా చిట్కా:

పాలకూర వేపుడు లో నీళ్లు వేయకుండా చేసుకుంటే విటమిన్స్ అన్ని మనకు అందుతాయి.

Reviews for Spinach stir fry Recipe in Telugu (0)