హోమ్ / వంటకాలు / పాలకూర వేపుడు

Photo of Spinach stir fry by Anitha Rani at BetterButter
1
2
0(0)
0

పాలకూర వేపుడు

Oct-17-2018
Anitha Rani
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర వేపుడు రెసిపీ గురించి

పాలకూర లో సి,A ఉండడము వలన రోగనిరోధక శక్తి ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర 2 కట్టలు
  2. పచ్చిమిర్చి 5
  3. ఉల్లిపాయ 1
  4. వెల్లుల్లిరెబ్బలు 6
  5. పొట్టు పెసరపప్పు. 2స్పూన్స్
  6. పోపు దినిసులు 1 స్పూన్
  7. నూనె 2స్పూన్స్
  8. ఉప్పు తగినంత
  9. పసుపు. చిటికెడు.
  10. కరివేపాకు 4 రెమ్మలు
  11. కొబ్బరి పాడి 1స్పూన్
  12. ధనియాలపొడి. 1/2 స్పూన్

సూచనలు

  1. పాలకూరను కడిగి కట్ చేసుకోవాలి. ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు.తయారు చేసుకోవాలి.
  2. పాన్ వేడి అయ్యాక నూనె వేసి పోపు గింజలు,ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు,వెల్లుల్లిరెబ్బలు, పెసరపప్పు,ఉప్పు పసుపువేసి వేగ నివ్వాలి,తరువాత పాలకూర వేసి మగ్గనివ్వాలి.
  3. కూర మెత్త బడ్డాక అందులో కొబ్బరి పొడి,ధనియాల పొడి వేసి ఉప్పు సారి చూసుకొని స్టవ్ ఆఫ్ చెయ్యాలి.
  4. రుచికరమైన పాలకూర వేపుడు తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర