పాలకూర వెన్న మురుకులు. | Palak butter chakli Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  17th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Palak butter chakli recipe in Telugu,పాలకూర వెన్న మురుకులు., దూసి గీత
పాలకూర వెన్న మురుకులు.by దూసి గీత
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

పాలకూర వెన్న మురుకులు. వంటకం

పాలకూర వెన్న మురుకులు. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Palak butter chakli Recipe in Telugu )

 • పాలకూర 4 కట్టలు.
 • వరిపిండి( బియ్యంపిండి) : 2 కప్పులు
 • ఉప్పు : 1/2 చెంచా
 • కారం : 1/2, చెంచా.
 • వెన్న లేదా నెయ్యి : 1 చెంచా.
 • నువ్వుల పప్పు : 1 చెంచా.
 • నూనె : డీప్ ఫ్రై కి సరిపడినంత.

పాలకూర వెన్న మురుకులు. | How to make Palak butter chakli Recipe in Telugu

 1. ముందు పాలకూర శుభ్రం చేసి ప్యూరీ చేసి ఉంచుకోవాలి.
 2. వరిపిండిలో ఉప్పు,కారం,నువ్వుల పప్పు, నెయ్యి/ వెన్న వేసి బాగా కలిపాలి..
 3. పొలకూర ప్యూరీ కూడా వేసి జంతికల పిండిలా కలుపుకోవాలి.
 4. కలిపిన పిండిని మురుకుల గొట్టంలో వేసి మురుకులు చుట్టి నూనెలో వేయించాలి.
 5. సన్నటి సెగపై మురుకులని వేయించి తీసుకోవాలి.

నా చిట్కా:

ఇష్టమైతే పాలకూర ప్యూరీ చేసేటపుడు కాస్త పుదీనా కూడా వెయ్యొచ్చు.

Reviews for Palak butter chakli Recipe in Telugu (0)