హోమ్ / వంటకాలు / పాలకూర వెన్న మురుకులు.

Photo of Palak butter chakli  by దూసి గీత at BetterButter
478
1
0.0(0)
0

పాలకూర వెన్న మురుకులు.

Oct-17-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర వెన్న మురుకులు. రెసిపీ గురించి

పోషకాహారము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • భారతీయ
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర 4 కట్టలు.
  2. వరిపిండి( బియ్యంపిండి) : 2 కప్పులు
  3. ఉప్పు : 1/2 చెంచా
  4. కారం : 1/2, చెంచా.
  5. వెన్న లేదా నెయ్యి : 1 చెంచా.
  6. నువ్వుల పప్పు : 1 చెంచా.
  7. నూనె : డీప్ ఫ్రై కి సరిపడినంత.

సూచనలు

  1. ముందు పాలకూర శుభ్రం చేసి ప్యూరీ చేసి ఉంచుకోవాలి.
  2. వరిపిండిలో ఉప్పు,కారం,నువ్వుల పప్పు, నెయ్యి/ వెన్న వేసి బాగా కలిపాలి..
  3. పొలకూర ప్యూరీ కూడా వేసి జంతికల పిండిలా కలుపుకోవాలి.
  4. కలిపిన పిండిని మురుకుల గొట్టంలో వేసి మురుకులు చుట్టి నూనెలో వేయించాలి.
  5. సన్నటి సెగపై మురుకులని వేయించి తీసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర