పాలకూర కారప్పూస. | Pslak sev. Recipe in Telugu

ద్వారా దూసి గీత  |  17th Oct 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Pslak sev. recipe in Telugu,పాలకూర కారప్పూస., దూసి గీత
పాలకూర కారప్పూస.by దూసి గీత
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

0

0

పాలకూర కారప్పూస. వంటకం

పాలకూర కారప్పూస. తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pslak sev. Recipe in Telugu )

  • పాలకూర : 4 కట్టలు.
  • శనగపిండి : 2 కప్పులు.
  • వరిపిండి : 1/2 కప్పు.
  • ఉప్పు : 1/4 చెంచా.
  • కారం : 1/2 చెంచా.
  • వాము : 1/4 చెంచా.
  • నూనె : డీప్ ఫ్రై కి తగినంత

పాలకూర కారప్పూస. | How to make Pslak sev. Recipe in Telugu

  1. ముందుగా పాలకూర ప్యూరీ చేసి ఉంచాలి.
  2. శనగపిండి,వరిపిండి ఉప్పు,కారం,వాము రెడీ చెయ్యాలి.
  3. పాలకూర ప్యూరీ వేసి జంతికల పిండిలా కలుపుకోవాలి.
  4. జంతికల గొట్టం లో సన్నటి కన్నాలున్న ప్లేట్ పెట్టి, సన్నటి సెగ లో కారప్పూస వేయించుకోవాలి.

నా చిట్కా:

సన్న కారప్పూస చాలా త్వరగా వేగిపోతుంది కాబట్టి సిమ్ లో పెట్టేవేయించాలి లేకపోతే మాడిపోతుంది.

Reviews for Pslak sev. Recipe in Telugu (0)