హోమ్ / వంటకాలు / పాలకూర కారప్పూస.

Photo of Pslak sev. by దూసి గీత at BetterButter
402
1
0.0(0)
0

పాలకూర కారప్పూస.

Oct-17-2018
దూసి గీత
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర కారప్పూస. రెసిపీ గురించి

పోషకాహారము.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర : 4 కట్టలు.
  2. శనగపిండి : 2 కప్పులు.
  3. వరిపిండి : 1/2 కప్పు.
  4. ఉప్పు : 1/4 చెంచా.
  5. కారం : 1/2 చెంచా.
  6. వాము : 1/4 చెంచా.
  7. నూనె : డీప్ ఫ్రై కి తగినంత

సూచనలు

  1. ముందుగా పాలకూర ప్యూరీ చేసి ఉంచాలి.
  2. శనగపిండి,వరిపిండి ఉప్పు,కారం,వాము రెడీ చెయ్యాలి.
  3. పాలకూర ప్యూరీ వేసి జంతికల పిండిలా కలుపుకోవాలి.
  4. జంతికల గొట్టం లో సన్నటి కన్నాలున్న ప్లేట్ పెట్టి, సన్నటి సెగ లో కారప్పూస వేయించుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర