దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కొత్తిమీర పల్లిలు రోటీ పచ్చడి

Photo of Coriander peanut chutney  by Satya Harika at BetterButter
0
1
0(0)
0

కొత్తిమీర పల్లిలు రోటీ పచ్చడి

Oct-17-2018
Satya Harika
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర పల్లిలు రోటీ పచ్చడి రెసిపీ గురించి

చాలా బాగుంటుంది ఈ పచ్చడి ..కొత్తిమీర హెల్త్ కీ మంచిదండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. కొత్తిమీర 5 కట్టలు
  2. పల్లిలు 50 గ్రా
  3. పచ్చిమిర్చి 5 లేక 6
  4. జీలకర్ర కొంచెం
  5. వెల్లులి 4
  6. కొంచెం కరివేపాకు
  7. నూనె 2 స్పూన్స్
  8. ఉప్పు సరిపడా
  9. చింతపండు నిమ్మకాయంత (ననబెట్టుకోవాలి)

సూచనలు

  1. ముందుగా గా పల్లీలు నీ పాన్ లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  2. కొత్తిమీర కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి.
  3. పాన్ లో నూనె వేసి అందులో వెల్లులి,జీరా, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చెయ్యాలి.
  4. తర్వాత అందులో కొత్తిమీర వేసి కాసేపు మగ్గించాలి .
  5. ఇపుడు అందులో ఉప్పు ,చింతపండు వేసి మరి కొంచెం సేపు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లగా అయిన తరువాత మిక్సీ లేదా రోటీ లో దంచుకోవాలి పల్లిలు కూడా వేసుకొని . చాలా సింపుల్ అండి .
  6. ప్లేట్ లో కీ తీసుకుని సర్వ్ చేసుకోవడమే.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర