హోమ్ / వంటకాలు / Leafy greens vegetable rice

Photo of Leafy greens vegetable rice by Krishnakumari Marupudi at BetterButter
1091
0
5.0(0)
0

Leafy greens vegetable rice

Oct-17-2018
Krishnakumari Marupudi
60 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ములగాకు 2 కప్పులు
  2. మెంతాకు 2 కప్పులు
  3. సొంప్ ఆకు 1 కట్ట
  4. కొత్తి మీరు 1 కట్ట
  5. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  6. ఉల్లిపాయ ముక్కలు 1 కప్
  7. పచ్చి మిర్చి 2 స్పూన్
  8. క్యాప్సికమ్ 1 కప్
  9. క్యారెట్ 1 కప్
  10. ఆలు 1 కప్
  11. గరం మసాలా 1 స్పూన్
  12. ఉప్పు తగినంత
  13. మసాలా దినుసులు

సూచనలు

  1. ములగాకు
  2. మెంతిఆకు
  3. సోంప్ ఆకు
  4. కొత్తి మీరా
  5. ఈ ఆకుకూరలు వాష్ చేసి పెట్టుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టి ఆయిల్ వేసి వేడి ఎక్కిన తరువాత ఆకు కూరలు వేసుకొని వేయించండి
  6. అది వేగిన తరువాత చల్లారనిచ్చి, మిక్సీ వేసుకోవాలి
  7. ఉల్లిపాయ, మిర్చి, ఆలు, క్యారెట్, క్యాప్సికమ్ ముక్కలుగా కట్ చెయ్యాలి
  8. అదే బాండీ లో నూనె వేసి వేడెక్కిన తరువాత మసాలా దినుసులు వేసి వేగనివ్వాలి
  9. అవి వేగిన తరువాత ఉల్లి, మిర్చి, వేసి వెయుంచుకోవాలి, అవి వేగినాక అల్లంవెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి
  10. తరువాత కూర ముక్కలు వేసి వేగనివ్వాలి
  11. అది వేగాక ఆకు కూరల పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి
  12. తరువాత రైస్ వేసుకొని కలుపుకోవాలి
  13. తరువాత ఉప్పు, గరం మసాలా వేసుకొని , నీళ్లు పోసి కలపాలి తరువాత నేను రేస్ కుక్కర్ లోకి మార్చను
  14. తరువాత రైస్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర