Photo of Palak afsaana  by Sree Sadhu at BetterButter
509
2
0.0(1)
0

Palak afsaana

Oct-17-2018
Sree Sadhu
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మైదా 500 గ్రాములు
  2. ఉప్పు తగినంత
  3. నీళ్లు తగినంత
  4. నూనె 3 చెంచాలు
  5. సన్నగా తరిగిన పాలకూర 1 కట్ట
  6. ఛీజ్ 4-5 చెంచాలు
  7. కారం తగినంత
  8. నిమ్మరసం 1/2 చెంచా
  9. బట్టర్ 1 1/2 చెంచా
  10. మిశ్రమ మూలికల పొడి 2 చెంచాలు
  11. బేసిల్ 1/2 చెంచా
  12. వెల్లులి రెబ్బలు 1
  13. సన్నగా తరిగిన టమాటో 1
  14. పచ్చిమిర్చి 1-2

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి అందులో మైదా ,ఉప్పు ,బట్టర్ వేసి బాగా కలుపుకోవాలి
  2. అది బాగా కలిసాక అందులో తగినని నీళ్లు పోసుకోవాలి
  3. దానిని పూరి పిండిలా కలుపుకోవాలి
  4. కలుపుకునాక దానిని ఒక అర గంట పాటు పక్కన పెట్టుకోవాలి
  5. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో చాలా సన్నగా తరిగిన పాలకూర వేసుకోవాలి
  6. అందులోనే ఉప్పు ,కారం, వెల్లులి, నూనె ,పచ్చిమిర్చి, మిక్సడ్ హెర్బ్ ,బేసిల్ ,ఛీజ్, నిమ్మరసం బాగా కలుపుకోవాలి
  7. ఇప్పుడు ఆ మైదా పిండిని తీసుకుని పల్చగా వత్తుకోవాలి
  8. ఆ పాలకూర మిశ్రమం ఒక సైడ్ వేసుకోవాలి
  9. దానిని సమానం గ పరుచుకోవాలి
  10. దాని మీద టమాటో ,ఛీజ్ తుమిరి మూసేసుకోవాలి
  11. అది డి ఆకారం లో రావాలి
  12. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకోవాలి
  13. పెనం వేడి అయ్యాక దాని మీద బట్టర్ వేసి తయారు చేసినది వేసి రెండు వైపులా బాగా కలుచుకోవాలి

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Revathi Kumari
Oct-18-2018
Revathi Kumari   Oct-18-2018

Superb

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర