Photo of Palakura jalebi by Revathi Kumari at BetterButter
501
1
0.0(1)
0

Palakura jalebi

Oct-18-2018
Revathi Kumari
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. 2 కప్పుల మైదా
  2. 2 చెంచాలు సెనగపిండి
  3. 1/2 కప్ పాలకూర ప్యూరీ
  4. బేకింగ్ సోడా చిటికెడు
  5. ఉప్పు చిటికెడు
  6. 1 కప్ నీళ్లు
  7. 1 కప్ పంచదార
  8. 1/2 కప్ నీళ్లు
  9. 1/4 చెంచా ఇలాచీ పొడి
  10. నూనె వేయించడానికి సరిపడా
  11. పెరుగు 1/4 కప్

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో మైదా ,సెనగపిండి ,ఉప్పు ,బేకింగ్ సోడా ,పెరుగు వేసి బాగా కలుపుకోవాలి
  2. అందులో నీళ్లు ,పాలకూర ప్యూరీ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  3. దాని ఒక అర గంట పక్కన పెట్టుకోవాలి
  4. ఇప్పుడు స్టవ్ వెలిగించి దాని మీద ఒక కడాయి పెట్టి నూనె వేసి కాచుకోవాలి
  5. ఇప్పుడు ఆ జిలేబి పిండిని ని జిలేబీ గొట్టంలో వేసుకుని జిలేబి లు నూనె లో వేసుకోవాలి
  6. ఇప్పుడు స్టవ్ మళ్ళి వెలిగించి అందులో నీళ్లు ,పంచదార ,ఇలాచీ వేసి తీగ పాకం వచ్చాక స్టవ్ ఆపేసేయాలి
  7. అందులో వేయించిన జిలేబి వేసి రెండు నిమిషాలు ఉంచుకోవాలి అంతే

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Sree Sadhu
Nov-02-2018
Sree Sadhu   Nov-02-2018

:yum: :yum:

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర