హోమ్ / వంటకాలు / పాలకూర ఆకు బజ్జి

Photo of Spinach leaf bajji by Sree Sadhu at BetterButter
78
1
0.0(0)
0

పాలకూర ఆకు బజ్జి

Oct-18-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలకూర ఆకు బజ్జి రెసిపీ గురించి

ఇది చేసుకోవడం చాలా సులువు మరియు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. పాలకూర ఆకులు 5
  2. సెనగపిండి 1 కప్
  3. బియ్యంపిండి 2 చెంచాలు
  4. పసుపు చిటికెడు
  5. ఉప్పు తగినంత
  6. కారం తగినంత
  7. బేకింగ్ సోడా చిటికెడు
  8. నూనె వేయించడానికి సరిపడా
  9. నీళ్లు తగినంత

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో సెనగపిండి ,బియ్యంపిండి ,ఉప్పు ,పసుపు, కారం, బేకింగ్ సోడా, నీళ్లు పోసి బజ్జి పిండిలా చేసుకోవాలి
  2. ఇప్పుడు పాలకూర ని శుభ్రంగా కడుగుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె వేసి కాచుకోవాలి
  4. కడిగిన పాలకూర ని బజ్జి పిండిలో ముంచి నూనె లో వేసుకుని రెండు వైపులా వేయించుకోవాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర