హోమ్ / వంటకాలు / తోటకూర గారెలు

Photo of Amarantas vada by రమ్య వూటుకూరి at BetterButter
543
0
0.0(0)
0

తోటకూర గారెలు

Oct-18-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర గారెలు రెసిపీ గురించి

చాలా రుచిగా ఉంటాయి. ఆకుకూరలు తినని వాళ్ళు కూడా ఎలా చేస్తే ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. తోటకూర 2 కట్టలు
  2. మినప్పప్పు 2 కప్స్
  3. పచ్చిమిర్చి 4
  4. ఉల్లిపాయలు 2
  5. ఉప్పు తగినంత
  6. జీలకర్ర 1 స్పూన్
  7. ఆయిల్ డీపీఫ్రై కి సరిపడా
  8. అల్లం చిన్నముక్క

సూచనలు

  1. మినప్పప్పు 3 గంటలు నానబెట్టి నీళ్లు తీసేసి ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  2. ఈ పిండిలో తరిగిన తోటకూర ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు జీలకర్ర వేసి బాగా కలపాలి
  3. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి డీపీఫ్రై సరిపడా ఆయిల్ పోసి వేడిచెయ్యాలి
  4. ఆయిల్ వేడెక్కాక చిన్న పిండి ముద్దని తీస్కొని కవర్ పై వత్తుతూ గారెలు చేసుకొని వేడి ఆయిల్ లో వేసుకొని బాగా వేయించాలి
  5. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి సర్వ్ చేస్కోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర