హోమ్ / వంటకాలు / మెంతి ఆకు మామిడికాయ పులిహోర

Photo of Fenugreek leaves mango rice by Krishnakumari Marupudi at BetterButter
522
0
0.0(0)
0

మెంతి ఆకు మామిడికాయ పులిహోర

Oct-18-2018
Krishnakumari Marupudi
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతి ఆకు మామిడికాయ పులిహోర రెసిపీ గురించి

మెంతాకు హెయిర్ కి చాలా మంచిది, మామిడి పులిహోర అంటే ఎవరికయినా ఇష్టము ఎలా ఒకసారి చేసి చుడండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. మెంతిఆకు ఒక కట్ట
  2. మామిడి కాయ పెద్దది ఒకటి
  3. రైస్ 1/2 కిలో
  4. పచ్చి మిర్చి 4
  5. అల్లం 1 స్పూన్
  6. కరివేపాకు 2 రెబ్బలు
  7. వేరుశెనగ పప్పు 2 స్పూన్లు
  8. ఇంగువ మరియు పసుపు చిటికెడు
  9. తాలింపు దినుసులు
  10. నూనె 3 టేబుల్ స్పూన్
  11. ఉప్పు తగినంత

సూచనలు

  1. బాండీ లో నూనె వేసుకొని మెంతి ఆకు వేసి వేయించు కోవాలి
  2. అది వేగినాక , చల్లారనిచ్చి మిక్సీ వేసుకోవాలి
  3. మిక్సీ వేసుకున్న తరువాత
  4. బాండీ లో నూనె వేసికొని వేడి ఎక్కినక తాలింపు దినుసులు వేసి వేయించు కొని, మిర్చి, అల్లం వేసి వేగనివ్వాలి
  5. అది వేగాక మామిడి తురుము వేసి వేగనివ్వాలి
  6. అది వేగినాక మెంతి పేస్ట్ వేసి వేయించాలి
  7. కలుపు కున్నాక ఇలా వస్తుంది స్టవ్ ఆఫ్ చేసి
  8. కుక్ చేసిన రైస్ వేసుకొని కలుపుకోవాలి
  9. సర్వ్ చేస్తే ఇలా

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర