హోమ్ / వంటకాలు / మెంతి కూర భాజి తెప్ల వెల్లుల్లి కారం

Photo of Methi bhaji thepla with garlic spice powder by Divya Konduri at BetterButter
486
1
0.0(0)
0

మెంతి కూర భాజి తెప్ల వెల్లుల్లి కారం

Oct-18-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతి కూర భాజి తెప్ల వెల్లుల్లి కారం రెసిపీ గురించి

మెంతి కూరతో భాజి చేసి అందులో పిండి కలిపి రొట్టె చేసుకుంటే దానికి వెల్లుల్లి కారం తో రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 5

  1. మెంతికూర రెండు కప్పులు
  2. ఉల్లి తురుము
  3. పచ్చిమిర్చి పేస్టు 1 టీస్పూను
  4. పసుపు చిటికెడు
  5. జీలకర్ర పొడి
  6. ధనియాల పొడి అర స్పును
  7. ఉప్పు తగినంత
  8. గోథమ పిండి కప్పు
  9. నూనె తగినంత
  10. వెల్లుల్లి ఒక కప్పు వలిచినవి
  11. పావు కప్పు కారం
  12. పావు కప్పు ఉప్పు
  13. ఆవాలు ఒక స్పూను
  14. పసుపు చిటికెడు
  15. నూనె 2 స్పూనులు

సూచనలు

  1. బాండీ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక
  2. పచ్చిమిర్చి పేస్టు వేసి వేగాక ధనియాల పొడి,జీలకర్ర పొడి,ఉప్పు ,పసుపు ,ఉల్లి తరుగు వేసి,మెంతిఆకులనూ వేసి బాగా మగ్గించాలి
  3. మగ్గాక చల్లారనిచ్చి అందులో గోథుమ పిండి వేసి చపాతి ముద్దలా
  4. కలిపి చపాతి లా చేసి పెనం పై నూనె వేసి వేగించి తీయాలి
  5. వెల్లుల్లి కారం : వెల్లుల్లి ని మెత్తగా దంచాలి.బాండీ పెట్టి ఆవాలు,పసుప,కారం,ఉప్పు వేసి దంచిన వెల్ల్లిలి ముద్ద వేసి వేగించి పొడి పొడి గా తీయాలి
  6. మెంతి తెప్ల వెల్లల్లి కారం రడీ టు సర్వ్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర