హోమ్ / వంటకాలు / అల్లం కారం, తోటకూర కూర

Photo of Amaranth leaves curry with ginger. by lakshmi kumari at BetterButter
919
0
0.0(0)
0

అల్లం కారం, తోటకూర కూర

Oct-19-2018
lakshmi kumari
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అల్లం కారం, తోటకూర కూర రెసిపీ గురించి

చాలా సులువుగా చేసుకోవచ్చును, ఆరోగ్యానికి మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రాథమిక వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. తోటకూర 1 కట్ట
  2. అల్లం కోరు అర టీ స్పూను
  3. ఉప్పు తగినంత
  4. మినప్పప్పు 1/4 టీ స్పూను
  5. ఆవాలు 1/4టీ స్పూన్
  6. జీలకర్ర 1/4టీ స్పూన్
  7. ఎండుమిరపకాయలు రెండు
  8. పచ్చిమిరపకాయలు 2
  9. నూనె ఒక టీ స్పూను

సూచనలు

  1. ముందుగా తోటకూర కడిగి వాడేసి పక్కన పెట్టుకోండి
  2. తోటకూర చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి
  3. ఓపెన్ గింజలు అన్నీ రెడీ చేసుకోవాలి
  4. పొయ్యి వెలిగించి బాణలి పెట్టాలి
  5. బాణలిలో నూనె వేయ్యాలి
  6. నూనె వేడెక్కాక అందులో ఎండు మిరపకాయముక్కలు,మినప్పప్పు ,ఆవాలు ,జీలకర్ర వేయాలి
  7. ఇది వేగాక పచ్చి మిరపకాయలు కచ్చాపచ్చాగా చితక్కొట్టి ఈ నూనెలో వేయాలి
  8. ఇప్పుడు అల్లం కోరు వేయాలి
  9. ఇవి బాగా వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న తోట కూర వేయాలి
  10. ఇప్పుడు కలుపుకుని తగిననత ఉప్పు వేసుకోవాలి
  11. ఒకసారి అటూ ఇటూ కలిపి మూత పెట్టుకోవాలి
  12. ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి
  13. ఐదు నిమిషాలు తర్వాత మూత తీసేసి ఒక వేళ నీరు ఉన్నట్లనిపిస్తే మూత తీసి ఉడకనివ్వాలి
  14. అంతే రుచికరమైన, ఆరోగ్యకరమైన అల్లంకారం తోటకూర రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర