హోమ్ / వంటకాలు / కొత్తిమీర పచ్చి పచ్చడి

Photo of Coriander chutney  by Satya Harika at BetterButter
671
1
0.0(0)
0

కొత్తిమీర పచ్చి పచ్చడి

Oct-19-2018
Satya Harika
5 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కొత్తిమీర పచ్చి పచ్చడి రెసిపీ గురించి

హెల్త్ కీ చాలా మంచిది ఈజీ గా చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. కొత్తిమీర 5 కట్టలు
  2. 5 పచ్చి మిరపకాయలు
  3. జీరా కొంచెం
  4. వెల్లులి 4 రెబ్బలు
  5. ఉప్పు తగినంత
  6. చింతపండు నిమ్మకాయంత

సూచనలు

  1. కొత్తిమీరని బాగా కడిగి ప్లేట్ లో కీ తీసుకోవాలి
  2. మిక్సీ జార్ లో కొత్తిమీర, జీరా,వెల్లులి, మిరపకాయలు ,నానబెట్టిన చింతపండు ,ఉప్పు మరియు కొద్ది గా నీళ్లు వేసి మిక్సీ చేసుకుంటే యెంతో తేలికగా తయారయ్యే కొత్తిమీర పచ్చడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర