హోమ్ / వంటకాలు / తోటకూర పప్పు చారు

Photo of Amaranth leaves dal rasam by Harini Balakishan at BetterButter
633
3
0.0(0)
0

తోటకూర పప్పు చారు

Oct-19-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తోటకూర పప్పు చారు రెసిపీ గురించి

ఇది ఒక ఐయ్యంగార్ వంటకము. అన్నం , రాగీ ముద్దతో సెట్ అవుతుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కర్ణాటక
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. 2 కట్టలు సన్నగ తరిగిన తోటకూర
  2. 1/4 కప్పు కంది పప్పు
  3. చింత పులుసు 1/4 కప్పు
  4. 1 టమాటా
  5. చారు పొడి 1 చంచా
  6. ఉప్పు తగినంత
  7. చిన్న బెల్లం ముక్క
  8. 2 చంచాల నెయ్యి
  9. పోపుకు ఆవాలు , జిలకర, పసుపు , ఇంగువ

సూచనలు

  1. ముందుగా ఉడికించిన కంది పప్పును కొద్దిగ పసుపు నూనె వేసి మెత్తగ రుబ్బాలి
  2. తరిగిన తోటకూరను వేడి నీళ్ళల్లో మగ్గనివ్వాలి
  3. రుబ్బిన టమాట వేయ్యాలి
  4. చింతపులుసు, బెల్లం ఉప్పు వేయ్యాలి
  5. చారుపొడి వేసి మరగనివ్వాలి
  6. ఉడికిన పప్పు వేసి మరగనివ్వాలి
  7. నెయ్యి , ఆవాలు , జిలకర, పసుపు ఇంగు తో పోపు వేయ్యాలి
  8. వేడి వేడి అన్నం తో సూపర్ గా ఉంటుంది
  9. ఆహా!!!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర