హోమ్ / వంటకాలు / సాండ్విచ్

Photo of Sandwidch by రమ్య వూటుకూరి at BetterButter
423
0
0.0(0)
0

సాండ్విచ్

Oct-19-2018
రమ్య వూటుకూరి
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సాండ్విచ్ రెసిపీ గురించి

సాండ్విచ్ పిల్లలకి బాగా నచ్చుతుంది. దీనిలో ఆకుకూరలు కూరగాయలు వాడటం వల్ల ఆరోగ్యకరం కూడా

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. పుదీనా 1 కప్
  2. కొత్తిమీర 1 కప్
  3. పచ్చిమిర్చి 2
  4. వెల్లుల్లి 3 రెబ్బలు
  5. సాండ్విచ్ స్ప్రెడ్ 4 స్పూన్స్
  6. టొమోటో సాస్ 2 స్పూన్స్
  7. మిరియాలపొడి 1/2 స్పూన్
  8. ఉప్పు తగినంత
  9. టొమోటో 1
  10. ఉల్లిపాయ 1
  11. క్యాప్సికమ్ 1
  12. బట్టర్ 2 స్పూన్స్
  13. సాండ్విచ్ బ్రెడ్ 4 ముక్కలు

సూచనలు

  1. పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు వెల్లుల్లి మెత్తగా గ్రైండ్ చేసి గ్రీన్ చట్నీ తయారుచేస్కోవాలి
  2. ఉల్లిపాయల టొమోటో క్యాప్సికమ్ సన్నగా రౌండ్ గా కట్ చేసుకోవాలి
  3. సాండ్విచ్ బ్రెడ్ స్లైస్ తీస్కొని గ్రీన్ చట్నీ రాసుకోవాలి
  4. తర్వాత దీనిపై సాండ్ విచ్ స్పెర్డ్ రాయాలి
  5. తర్వాత టొమోటో ఉల్లి క్యాప్సికమ్ ముక్కలు పెట్టుకోవాలి
  6. ముక్కలుపై మిరియాలపొడి టొమోటో సాస్ వేసి ఇంకో బ్రెడ్ స్లైస్ తో క్లోజ్ చేయాలి
  7. రెండు వైపులా బట్టర్ రాసుకొని వేడి పెనం లేదా సాండ్ విచ్ మేకర్ లో బాగా వేయించాలి
  8. రెండు ముక్కలుగా కట్ చేసి టొమోటో సాస్ తో సర్వ్ చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర