హోమ్ / వంటకాలు / మెంతికూర ఆలు వాము పూరీలు

Photo of Methi aloo carom seeds  puri by Divya Konduri at BetterButter
922
1
0.0(0)
0

మెంతికూర ఆలు వాము పూరీలు

Oct-19-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతికూర ఆలు వాము పూరీలు రెసిపీ గురించి

మెంతికూర చాల మంచిది కాని చిరు చేదు ఉండటం వలన ఇష్ట పడరు ఇలా చేసి పెడితే పిల్లలు అందరు ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 5

  1. మెంతికూర ఆకులు 2కప్పులు
  2. ఆలు ఉడికించి మెదిపినది 2
  3. వాము ఒక స్పూను
  4. గోథుమ పిండి ఒక కప్పు
  5. కారం పావు స్పూను
  6. ఉప్పు తగినంత
  7. జీలకర్ర పొడి పావు స్పూను
  8. నూనె తగినంత
  9. కొత్తిమీర కొద్దిగా

సూచనలు

  1. పెద్ద గిన్నెలో మెంతి ఆకులు,ఆలు, వాము,ఉప్పు,కారం,కొత్తిమిర,మిగిలినవి అన్నీ వేసి కొద్దిగా నీళ్ళు పొసి పూరి పిండిలా కలిపి 10నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  2. చిన్న పూరీల లా వత్తూకొని నూనె లో వేసీ వేగించి టిష్యూ పేపరు లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర